రైతు సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బుధవారం నెల్లూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఈనెల 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే ధర్నా కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడం లేదన్నారు.