టిడిపిలోకి కోటంరెడ్డి సుదీప్ రెడ్డి

79చూసినవారు
టిడిపిలోకి కోటంరెడ్డి సుదీప్ రెడ్డి
నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని 23 వ డివిజన్ వైసిపి నేత కోటంరెడ్డి సుదీష్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మరో రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరుతానని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్