నెల్లూరు: చేపల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు: శ్రీనివాస వర్మ

71చూసినవారు
నెల్లూరు: చేపల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు: శ్రీనివాస వర్మ
రాష్ట్రంలో చేపల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలిపారు. శనివారం నెల్లూరు టౌన్ హాల్‌లో జరిగిన రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ 3 ఉత్సవాల సందర్భంగా, మంత్రి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్