సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభించేందుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, పర్యాటక రంగంలో తనదైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మంత్రి కందుల దుర్గేష్ ను ఆయన అభినందించారు.