సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పిన ఆయనలో ఎలాంటి మార్పు రావడంలేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం, రామ్మూర్తి నగర్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ నియంతృత్వ పోకడలు ఇంకా మానుకోలేదన్నారు. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పర్యటన విజయవంతం చేయాలని కోరారు.