ఆ పని చేసి పోలీసులకు దొరికిపోయారు

71చూసినవారు
ఆ పని చేసి పోలీసులకు దొరికిపోయారు
నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలోని పేకాట స్థావరంపై నవాబుపేట పోలీసులు ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా దాడి చేశారు.పేకాట ఆడుతున్న సమాచారంతో పోలీసులు రైడ్ చేసి, ఇద్దరు మహిళలు మరియు 13 మంది పేకాటరాయళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.18,000 నగదు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్