నెల్లూరు: సుప్రీంకోర్టు తీర్పును సాధిస్తున్నాం: మంత్రి ఆనం

65చూసినవారు
నెల్లూరు: సుప్రీంకోర్టు తీర్పును సాధిస్తున్నాం: మంత్రి ఆనం
దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డు కల్తి వ్యవహారం పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సిట్ బృందానికి తాము పూర్తి ఆధారులు అందజేసి, ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకరిస్తామన్నారు. త్వరలోనే సిట్ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు సీరియస్ అయిందన్నారు.

సంబంధిత పోస్ట్