బాపూజీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం

76చూసినవారు
టీడీపీ నేత కోడూరు కమలాకర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. కేకేఆర్ యువసేన ఆధ్వర్యంలో స్థానిక నారాయణ రెడ్డిపేటలోని బాపూజీ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోడూరు కమలాకర్ రెడ్డి మనవడు ఆహిల్ రెడ్డి కేక్ కట్ చేసి పంచిపెట్టారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శీను, వెంకీ, అనిల్, నరేంద్ర, సత్యం, భాను, షారూక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్