అంకమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో కోటంరెడ్డి

60చూసినవారు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాతవెల్లంటి గ్రామంలో శ్రీ అంకమ్మతల్లి దేవస్థానంలో పూజా కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శనివారం రాత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్, కాకుపల్లి శివ, మురళి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్