నెల్లూరు రూరల్: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

67చూసినవారు
నెల్లూరు రూరల్: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
మానవతా విలువలున్న ముఖ్యమంత్రి అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చంద్రబాబు నాయుడుని కొనియాడారు. నెల్లూరు విపిఆర్ నివాసంలో అనారోగ్య బాధిత కుటుంబ సభ్యులకు 10 లక్షల విలువ గల ఎల్ఒసి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అందజేశారు. కోవూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామానికి చెందిన మైలారు మల్లికార్జున్ కుమారుడు 13 సంవత్సరాల వయసున్న శ్యామ్ “బోన్‌మ్యారో” అనే అరుదైన వ్యాధితో బాధపడుతుండడంతో ఎమ్మెల్యే స్పందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్