నెల్లూరు రూరల్: కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలి

62చూసినవారు
నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అధికారులు రాకపోవడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రధానమైందని ఈ పనులు గతంలో ప్రారంభమయ్యాయని కానీ ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్