మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు నగరంలోని కార్యాలయంలో ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.