కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కిరణ్ కుమార్

79చూసినవారు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కిరణ్ కుమార్
కోవూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు జారీ చేశారు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూతులసి రెడ్డి లాంటి సీనియర్ నాయకుల తో కలిసి పనిచేసే అవకాశం కల్పించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్