మనుబోలు: చలిగాలులతో మళ్లీ మొదలైన వర్షం

67చూసినవారు
మనుబోలు: చలిగాలులతో మళ్లీ మొదలైన వర్షం
మనుబోలు మండలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన మండలంలో బుధవారం ఉదయం నుంచి చలి తీవ్రత అధికమై వర్షం కురిసింది. ఇటీవల మండల వ్యాప్తంగా తుఫాన్ తాకిడికి వాగులు, వంకలు పొంగిపొర్లిన విషయం చేసిందే. కాగా మళ్ళీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి చలి గాలులతో మళ్లీ వర్షం మొదలైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్