తాటిపర్తిలో క్షుద్ర పూజల కలకలం

9562చూసినవారు
పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని ప్రభుత్వ స్కూల్ మరియు పొలాలకు వెళ్లే దారిలో సోమవారం రాత్రి క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్ళు వున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్థ రాత్రి సమయం లో క్షుద్ర పూజలు చేసినట్టు, క్షుద్ర పూజలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్