యస్ఐ జంపాని కుమార్ కు ఆత్మీయ సన్మాన సభ

79చూసినవారు
యస్ఐ జంపాని కుమార్ కు ఆత్మీయ సన్మాన సభ
టి. పి. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జంపానీ కుమార్ బదిలీ అయిన సందర్భంగా, స్టేషన్ సిబ్బంది మంగళవారం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికి ఆయన సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని రాజకీయాల కతీతంగా వ్యవహరించిన తీరును పలువురు అభినందించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్