వెంకటాచలం మండలం పాలిచర్లపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో శనివారం నేలటూరు తిరుపతి అనే వ్యక్తి మరణించగా వైఎస్ఆర్ బీమా పథకం తక్షణ సహాయం కింద అతని సతీమణి అనూషకు రూ. 10, 000 నగదును సర్పంచ్ బుజ్జా వెంకటేశ్వర్లు, వైస్ సర్పంచ్ భాస్కర్,
వైసీపీ నాయకులు ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సుమలత, గాబ్రియల్, వాలంటీర్ శ్రీహరి పాల్గొన్నారు.