వేసవి క్రీడా శిబిరం ప్రారంభం
సీతారాంపురం వేసవి క్రీడా శిబిరం 2024 సంవత్సరానికి గాను ఈనెల 15వ తేదీ నుంచి మొదలైందని జిల్లా కోచ్ యతిరాజు ఆదివారం తెలిపారు. ఈ శిబిరం వచ్చే నెల 14 వరకు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో పలు రకాల క్రీడాకారులు, తర్ఫీదులు, మేలుకువలు నేర్పిస్తారన్నారు. ఈ శిబిరం శాప్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సమక్షంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.