సీతారామపురం మండల ఎంపీడీవో కార్యాలయంలో భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 38 వ వర్ధంతి సందర్బంగా కార్యాలయ సిబ్బంది శనివారం ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘణ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ యం. పి. టి. సి సభ్యులు కలివెల బాలస్వామి, తెలుగుదేశం పార్టీ నాయకులు జె. ఇజ్రాయిల్, కె. రాజేష్, మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు. కె. కిరణ్, జి. తిరిపాలు, బి. కొండయ్య సహాదేవ్ పాల్గొన్నారు.