ఆకాశం మేఘామృతమై వర్షం పడే అవకాశం

76చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు, ఉదయగిరి, కొండాపురం, వరికుంటపాడు మండలాల్లో ఆకాశం మేఘమృతమై వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. గత రెండు మూడు రోజుల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు, మోస్తారు వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీని ద్వారా రైతులు హర్షం వ్యక్తం చేశారు. అకాల వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీని ద్వారా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :