ఒక పక్క ఎండ మరో పక్క వర్షం

14557చూసినవారు
నాయుడుపేట మండలంలోని పూడేరు గ్రామం అనేక ప్రాంతాల్లో మబ్బు సూచన వల్ల అక్కడక్కడ వర్షం కురుస్తుంది. ఆకాశంలో మబ్బులు భయంకరంగా కమ్ముకున్నాయి. వాతావరణంలోని అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఈ వాతావరణం వల్ల మెరుపులు, పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వర్షం వాళ్ళ వైరస్, జ్వరాలు వచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్