పోలం రెడ్డి దినేష్ రెడ్డి కు ఘనంగా స్వాగతం పలికిన నాయకులు

1256చూసినవారు
పోలం రెడ్డి దినేష్ రెడ్డి కు ఘనంగా స్వాగతం పలికిన నాయకులు
కోవూరు నియోజకర్గం మాజీ ఎమ్మెల్యే పోలం రెడ్డి దినేష్ రెడ్డి కు విడవలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని అరుంధతివాడ గ్రామంలోని జనసేన నాయకులు, టీడీపీ నాయకులు గురువారం శాలువాలతో అభినందనలు తెలుపుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అరుంధతి వాడ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్