మీ ఓటుతో మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి: నెలవల విజయశ్రీ

61చూసినవారు
మీ ఓటుతో మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి: నెలవల విజయశ్రీ
మీరు వేసే ఓటుతో మీ భవిష్యత్తుతో పాటు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని నెలవల విజయశ్రీ అన్నారు. గురువారం నాయుడుపేట మండలంలోని అన్నమేడు, మర్లపల్లి, కూచివాడ గ్రామాల్లో నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమం రెండుకళ్ళుగా పరిపాలన సాగించే చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్