నర్రవాడ వినాయాక స్వామికి కరెన్సీ నోట్లతో అంకారం

3491చూసినవారు
ఉదయగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వినాయక చవితి పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి నర్రవాడ మాజర ఉలవవారి పాళెం వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించడం జరిగింది. ఈ అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నది. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్