కాకర్ల సురేష్, వేమిరెడ్డినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది

74చూసినవారు
కలిగిరి మండలం పెద్దకొండూరు గ్రామ పంచాయతీలో పెద్దకొండూరు గ్రామంలో ఎస్టి, ఎస్సి, బి సి కాలనిలో బాబు సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరిస్తూ స్థానిక టిడిపి నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఉదయగిరి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డిని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు.

సంబంధిత పోస్ట్