కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి హాజరైన కాకర్ల సురేష్

75చూసినవారు
కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి హాజరైన కాకర్ల సురేష్
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల సమావేశం మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో పాటు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్