కాకర్ల ను గెలిపించుకుందాం ఉదయగిరిని అభివృద్ధి చేసుకుందాం

61చూసినవారు
నెల్లూరు జిల్లా జలదంకి మండలం గమలపాలెంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు మద్దతుగా వారు ఈ ప్రచారం చేశారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాకర్ల సురేష్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం ఉదయగిరిని అభివృద్ధి చేసుకుందాం అంటూ నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్