ఇండిగోలో ఇన్‌ఫ్లైట్‌ వినోదం

83చూసినవారు
ఇండిగోలో ఇన్‌ఫ్లైట్‌ వినోదం
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తమ ప్రయాణీకుల కొసం వినూత్న ప్రయోగం ఆవిష్కరించనుంది. మే 1 నుంచి ఢిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్‌ ద్వారా ఇన్‌-ఫ్లైట్‌ వినోదం కంటెంట్‌ను అందిచనుంది. 3 నెలల పాటు ప్రయోగాత్మక పద్ధతిలో దీనిని అందించనున్నారు. దేశీయ విమానాల్లో వినోద కంటెంట్‌ను అందించడం ఇదే తొలిసారి. విమానంలోని ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అంతరాయం కలగకుండా ఉండడం కోసం, విమానం నిర్దిష్ట ఎత్తుకు చేరాక ఈ సేవలను అందజేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్