పవన్ కళ్యాణ్ కారు కలెక్షన్లు ఇవే

73చూసినవారు
పవన్ కళ్యాణ్ కారు కలెక్షన్లు ఇవే
పవన్ కళ్యాణ్ తన గ్యారేజీలో ఉన్న కారు కలెక్షన్ల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం తన గ్యారేజీలో రూ.14 కోట్ల విలువైన 11 వాహనాలు ఉన్నట్లు జాబితాలో పొందుపర్చారు. బెంజ్-రూ.72.9 లక్షలు, మహీంద్రా స్కార్పియో-రూ.13.82 లక్షలు. యోధా పికప్ ట్రక్- రూ.9.19 లక్షలు, బెంజ్-రూ.2.42 కోట్లు, రేంజ్ రోవర్-రూ.5.47 కోట్లు, టయోటా క్రూయిజర్-రూ.2.53 కోట్లు, టయోటా-రూ.1.11 కోట్లు, జీప్-రూ.71.54 లక్షలు, రూ.23.49 లక్షల విలువైన రెండు మహీంద్రా స్కార్పియోలున్నాయి.

సంబంధిత పోస్ట్