వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఉదయగిరిలో కలకలం రేపింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని గాజులవీధిలో వివాహిత తోట విస్తిరాణి (23) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.