నరవాడ బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు

58చూసినవారు
నరవాడ బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు
దుత్తలూరు మండలం నరవాడ వేంగమాంబ బ్రహ్మోత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిఐ గిరిబాబు మంగళవారం తెలిపారు. ఓ‌ డిఎస్పి, నలుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 56 మంది హెడ్ కానిస్టేబుళ్లు , 97 మంది కానిస్టేబుళ్లు , 83 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తారని చెప్పారు. మొత్తంగా 253 మంది సివిల్ సిబ్బందితో పాటు 30 మంది స్పెషల్, ఏ ఆర్ పోలీసులతో బందోబస్తు కొనసాగుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్