అత్యంత వైభవంగా వినాయకుని నిమర్జన మహత్సవం

1495చూసినవారు
ఉదయగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతంల్లో వినాయక చవితి పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి నర్రవాడ మాజర ఉలవవారి పాళెం వద్ద వినాయక నిమర్జన మహత్సవం సంధర్భం గా లడ్డు వేలం పాట నిర్వహించారు ఇ లడ్డు ను 31, 116/- పులివర్తి ప్రసాద్ దక్కించుకున్నరు అదేవిధంగా గణనాథుని మెడలో వేసిన కరెన్సీ నోట్ల దండను వేలంపాటలో 15, 116 పెద్దినేని వెంకట కొండయ్య దక్కించుకున్నరు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్