నెల్లూరు జిల్లాలోనే ఉదయగిరి కి భారీ మెజారిటీ వస్తుంది

1108చూసినవారు
నెల్లూరు జిల్లాలోనే ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి భారీ మెజారిటీ వస్తుందని మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు అభినవ్ రెడ్డి అన్నారు. సోమవారం వరికుంటపాడు మండలంలో జరిగిన పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ. ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఉదయగిరి ప్రజలకు విజయసాయి రెడ్డి మా నాన్న తరఫున ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది అని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్