ఇంటర్‌లో కొత్త కోర్సు

77చూసినవారు
ఇంటర్‌లో కొత్త కోర్సు
AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌లో కొత్త కోర్సు ప్రవేశపెట్టనున్నారు. MBiPC (ఎంపీసీ, బైపీసీ) కోర్సు అమలుకు విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ కోర్సు చదివిన వారు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్‌‌లలో ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వొచ్చు. గణితం ఒకే సబ్జెక్టుగా, బోటనీ-జువాలజీ కలిపి బయాలజీగా మార్చనున్నారు. ఇంగ్లీష్‌తో కలిపి 5 సబ్జెక్టులు, 6వ సబ్జెక్టు ఆప్షనల్‌గా ఉండనుంది.

సంబంధిత పోస్ట్