మాజీ సీఎం జగన్‌కు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి హవాతో వైసీపీ తుడిచిపెట్టుకుపోయినా.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పట్టును నిలబెట్టుకుంది. ఈ క్రమంలో బీసీలను ఆకట్టుకునేలా సీఎం చంద్రాబాబు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మరో వైపు జనసేన కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో జగన్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.