బాపట్ల రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం

52చూసినవారు
బాపట్ల రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం
బాపట్ల రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్విచ్‌ బోర్డులోకి నీరు వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలను అదుపుజేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్