ఢిల్లీ ఓపెనర్ స్టార్ పోరెల్ ఔట్ అయ్యారు. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ స్టార్ హిట్టర్ మెక్‌గర్క్ డకౌట్ కాగా మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ 33 పరుగుల వద్ద కరన్ శర్మ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరారు. మరో ఎండ్‌లో కరుణ్ నాయర్ చెలరేగి ఆడడడంతో ఢిల్లీ 11 ఓవర్లకే 130/2 పరుగులు చేసింది. గెలుపునకు 54 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి ఉంది.