టీచర్ల సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు

75చూసినవారు
టీచర్ల సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు
టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్ఫత్తి ప్రకారం మిగులుగా ఉన్నవారిని తొలుత మండల స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. ఈ నెల 14వ తేదీకి ప్రక్రియ పూర్తవుతుంది. ఉద్యోగంలో చేరిన తేదిని ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీని నిర్ణయిస్తారు. అర్హత ఉన్న ఎస్‌జీటీలను సబ్జెక్టు టీచర్లుగా హైస్కూళ్లలో నియమిస్తారు.

సంబంధిత పోస్ట్