అనంతపురంకు కొత్తగా హెలికాప్టర్ రెక్కలు!

1558చూసినవారు
అనంతపురంకు కొత్తగా హెలికాప్టర్ రెక్కలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ దశ మారుతుంది అన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కియా ప్లాంట్ ఏర్పాటు జరిగిన తర్వాత తాజాగా ఎయిర్ బస్ సంస్థ అనంతపురంలో హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఎయిర్ బస్ హెలికాఫ్టర్ అసెంబ్లింగ్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు నిజమైతే ఇది అనంతపురం జిల్లా వాసులకు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి.

సంబంధిత పోస్ట్