జగన్‌ది వన్ సైడ్ లవ్ మాత్రమే: మంత్రి

63చూసినవారు
జగన్‌ది వన్ సైడ్ లవ్ మాత్రమే: మంత్రి
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబంతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని.. జగన్ అనే వ్యక్తిని మనం ప్రేమించాలే తప్ప అతను ఎవరిని ప్రేమించడు అందులో వారి చెల్లి షర్మిలమ్మ కూడా ఒక భాగమని విమర్శించారు. అతనిది మొత్తం వన్ సైడ్ లవ్ మాత్రమే ఇది పూర్తిగా వారి కుటుంబ వ్యవహారమని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్