రామగుండం ఫెర్టిలైజర్స్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్స్
By Rahul Bose 595చూసినవారురామగుండం ప్లాంట్ రెగ్యులర్ ప్రాతిపదికన 39 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.ఐ టీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 22వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓబీసీలకు మూడేళ్లు,ఎస్సీ,ఎస్టీ, అభ్యర్థులకు అయిదేళ్లు దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు
www.rfcl.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.