పప్పు కాదు... నిప్పు!.. లోకేశ్ సలార్ వీడియో వైరల్

1032చూసినవారు
నారా లోకేశ్ ఓడిన చోటే గెలిచి నిలబడ్డాడు. తండ్రి సీఎంగా ఉండగా 2019లో మంగళగిరిలో ఓటమి చవిచూశారు. దీంతో 'పప్పు' అంటూ ప్రతిపక్షాలు హేళన చేశాయి. లోకేశ్ నిరాశ చెందకుండా మంగళగిరి ప్రజలతో మమేకమయ్యారు. వారికి సాయం చేస్తూఆశీర్వాదాలు పొందారు. తాజా ఎన్నికల్లో 91 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. లోకేశ్ తలను తగిలించి ఎడిటింగ్ చేసిన సలార్ మూవీ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్