ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ ప్రారంభం

74చూసినవారు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ ప్రారంభం
ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, వాసవి కపుల్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జగ్గయ్యపేట గోల్డ్ షాప్ సెంటర్ నందు మంగళవారం శ్రీశ్రీ వెంకట సాయి జ్యూయలరిస్ దాతల సహకారంతో మజ్జిగ పంపిణి చేయటం జరిగినది. ఎక్సైజ్ ఎస్ఐ సునీల్ కుమార్ చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మీడియా కమిటీ చైర్మన్ కాకరపర్తి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.