రసమయి సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన వేడుకలు

59చూసినవారు
రసమయి సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన వేడుకలు
రసమయి సాహితీ సమితి జగ్గయ్యపేట వారి ఆధ్వర్యంలో మంగళవారం
జగ్గయ్యపేట ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో రసమయి సాహితీ సమితి ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రసమయి సాహితీ సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ కవి రచయిత తెలుగు ఉపాధ్యాయులు దోసపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. అనంతరం ఉగాది పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని వివరించి పంచాంగ పఠనం జేయడం జరిగినది

సంబంధిత పోస్ట్