ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తాం: తంగిరాల

58చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నీయోజకవర్గంలో బుధవారం సార్వత్రిక పోరులో భాగంగాఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గ్రామాలలో విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్బంగా ఆమె సూపర్‌ సిక్స్‌ పథకాలతో కూడిన కరపత్రాలు పంచుతూ, వాటి గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్