2304 మద్యం సీసాలు స్వాధీనం

81చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల తిరువూరు మండలం వెంకటేశ్వరనగర్ కు చెందిన నేత గోపాలరావు గోడౌన్లో ఎఫ్ ఎస్ టీ టీం ఆధ్వర్యంలో భారీగా తెలంగాణ మద్యం ఆదివారం పట్టుకున్నారు. 2304 మద్యం సీసాలు సీజ్ చేసి కేసు నమోదు చేసి టాటా మ్యాజిక్ లో మద్యం సీసాలను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్