తిరువూరులో ఇసుక అందుబాటులో లేదు

75చూసినవారు
తిరువూరు ప్రాంతంలో ఇసుక అందుబాటులో లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తిరువూరు ప్రాంతానికి చెందిన చిట్టిబాబు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశాడు. భవన కార్మికుల నుండి ఇతర వృత్తుల వారు కూడా ఇసుక సకాలంలో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్