విజయవాడలో బంజారా నృత్యాo

64చూసినవారు
విజయవాడ ఎంపీ కేశినేని నాని నామినేషన్ సందర్భంగా సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాదిమంది ప్రజలు, కార్యకర్తలలు మేళ తాళాలు, డప్పు వాయద్యాలు, బంజారా నృత్యాలతో అంగరంగ వైభవంగా బయలుదేరి నామినేషన్ వేశారు.

సంబంధిత పోస్ట్