విజయవాడ సెంట్రల్: ప్రదర్శనతో రోడ్డెక్కిన ఆటో కార్మికులు

64చూసినవారు
రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తున్న ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐఎఫ్టియు ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం నాడు ఆటో కార్మికులు 250 ఆటోలతో భారీ ప్రదర్శన నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్