తీవ్రంగా నష్టపోయాం... పెద్దమనసుతో సాయం అందించి ఆదుకోండి

55చూసినవారు
తీవ్రంగా నష్టపోయాం... పెద్దమనసుతో సాయం అందించి ఆదుకోండి
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద రావడంతో తీవ్ర నష్టంవాటిల్లిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కృష్ణానది వరద నష్టం వివరాలను మంత్రి లోకేష్ కేంద్ర మంత్రికి నివేదిస్తూతీవ్రంగా నష్టపోయామని, పెద్దమనసుతో సాయం అందించాలని కోరారు. వరద సమయంలో ముఖ్యమంత్రి అప్రమత్తతతో వ్యవహరించాలని, వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను గురువారం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పర్యటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్